వార్తలకు తిరిగి వెళ్లండి

కాన్షిరాం వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్లో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభకరపత్రాన్ని జడ్చర్లలో విడుదల చేశారు.
సభను విజయవంతం చేసేందుకు బహుజన నాయకులు, సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుధాకర్, పండరినాథ్ రాథోడ్, శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

