వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగిన సమీక్షలో సీసీఐ కొనుగోళ్లు అక్టోబర్ 21న ప్రారంభం కానున్నా 12 నుంచే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తూకం కేంద్రంలో డిజిటల్ డిస్‌ప్లే, మార్కెట్‌లో సీసీ కెమెరాలు, పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

