Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 12, 2026 10:18 AM నాగర్ కర్నూల్General
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు - Udayam
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఏబీవీపీ నాగర్ కర్నూల్ నగర కార్యదర్శి ప్రసాద్, శివ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతుందని వారు తెలిపారు. విద్యారంగా పరిష్కారం కోసం ఏబీవీపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ నాయకులను శనివారం ఉదయం అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Comments

G
Loading comments...