Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

Follow Udayam on Google
Naresh Sep 12, 2026 8:57 AM నిర్మల్General
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు - Udayam
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా నాయకులను శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేయడాన్ని రాష్ట్ర హాస్టల్స్‌ కో-కన్వీనర్‌ గంగాప్రసాద్‌ ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థుల తరఫున పోరాడుతున్న నాయకులను అరెస్టులతో అడ్డుకోవడం సరికాదన్నారు. విద్యార్థుల హక్కుల కోసం ఏబీవీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...