వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కపువీధిలో మురుగునీటితో స్థానికులు అవస్థలు పడుతున్నారు. వీధిలో మురుగునీరు కొద్ది రోజులుగా నిల్వ ఉండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అంటున్నారు.
వీధి కుళాయిలు సైతం మురుగునీటిలో ఉండిపోవడంతో తాగునీరు పట్టుకునేందుకు యాతన పడుతున్నామని మహిళలు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

