Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్క బాటలో చెల్లి.. ఎంబీబీఎస్ సీటు

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 9:20 AM మహబూబ్‌నగర్General
అక్క బాటలో చెల్లి.. ఎంబీబీఎస్ సీటు - Udayam
నవాబుపేట మండలం రుక్కంపల్లి గ్రామానికి చెందిన జుర్కి సాయి ప్రియ నీట్లో ప్రతిభ కనబరిచి చేవెళ్లలోని పట్నం మహేందర్రెడ్డి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఆమె అక్క సాత్విక గతేడాది వికారాబాద్ వైద్య కళాశాలలో సీటు పొందారు. వరుసగా రెండేళ్లు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించడంతో కుటుంబంలో ఆనందం నెలకొంది.

Comments

G
Loading comments...