Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి అఖిల్‌ ‘లెనిన్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 03, 2026 6:10 PM ఆల్ ఇండియా వినోదం
ఓటీటీలోకి అఖిల్‌ ‘లెనిన్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే - Udayam Digital
అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా మురళీకిషోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్‌’ ఆగస్టు 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ వేదిక అధికారికంగా ప్రకటించింది. జూలై 10న విడుదలైన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, శివాజీ, సునీల్‌, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...