Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అజిత్‌ మూవీకి ‘డేర్‌డెవిల్‌

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 03, 2026 9:19 PM ఆల్ ఇండియా వినోదం
అజిత్‌ మూవీకి ‘డేర్‌డెవిల్‌ - Udayam Digital
అజిత్‌ హీరోగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘AK64’ చిత్రానికి ‘డేర్‌డెవిల్‌’ అనే టైటిల్‌ను ప్రకటించారు. పాచికల నేపథ్యంతో రూపొందించిన టైటిల్‌ పోస్టర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. బ్రేవ్‌హార్ట్స్‌ బ్యానర్‌పై షాలిని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ నెలాఖరులో షూటింగ్‌ ప్రారంభించి డిసెంబరులోపు పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...