వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుణెలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. బాల గంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా ఈ అవార్డును అందజేశారు.
దేశ భద్రత, ఉగ్రవాద నిరోధక చర్యల్లో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేసినట్లు లోకమాన్య తిలక్ స్మారక్ ట్రస్ట్ తెలిపింది. అవార్డులో మెమెంటో, ప్రశంసాపత్రం, రూ.లక్ష నగదు బహుమతి ఉన్నాయి.
Comments
Loading comments...
