వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీకే ఓసీ-3(యూజీ) గనిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. పిట్ సెక్రటరీ ఎల్. శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడారు.
ఆర్‌ఎల్‌సీ సమక్షంలో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో పలు డిమాండ్లపై అంగీకారం కుదిరిందని ఆయన తెలిపారు. 149 మంది డిపెండెంట్లకు ఆఫీస్ ఆర్డర్లు, రక్షణ పరికరాలు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై ఒప్పందం జరిగిందన్నారు.
Comments
Loading comments...

