వార్తలకు తిరిగి వెళ్లండి
అల్లూరి జిల్లా అరకులోయలో ఐటీఐ విద్యార్థిని మీనా (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చొంపి వంతెన వద్ద ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతురాలు డుంబ్రిగుడ మండలం గుంటగన్నెలకు చెందిన యువతిగా గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో హత్య చేసి మృతదేహాన్ని పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

