Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 28, 2026 3:44 PM జాతీయంఉద్యోగాలు
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు - Udayam
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వివిధ విభాగాల్లో 389 మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, ఐటీ, లా, ఆపరేషన్స్ తదితర 15 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు, వయోపరిమితి నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...