వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్‌పై పాకిస్తాన్ చేసిన నిరాధార వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి వేదికగా భారత ప్రథమ కార్యదర్శి భవిక మంగళానందన్ తీవ్రంగా తిప్పికొట్టారు.
సైన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పాక్ సర్కార్, స్వదేశంలోని సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే భారత్‌పై నిందలు మోపుతోందని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

