వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

క్రికెటర్ రింకు సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహ తేదీ ఖరారైనట్లు సమాచారం. డిసెంబరు 4, 2026న లక్నోలోని రమాడా హోటల్‌లో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.
2025 జూన్ 8న లక్నోలోని ‘ది సెంట్రమ్’ హోటల్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు.
Comments
Loading comments...

