వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్పిన్నర్ శ్రీచరణి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 804 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసియా కప్ ఫైనల్లో నాలుగు వికెట్లు తీసిన ఆమె.. 800 పాయింట్లు దాటిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.
ఆసియా కప్‌లో 14 వికెట్లు తీసిన దీప్తి శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరింది. శ్రీచరణి అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Comments
Loading comments...

