వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని మార్కెట్ యార్డ్‌లో ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ (AIKMS) నాల్గవ జాతీయ మహాసభలకుసంబంధించిన పోస్టర్లను ఆదివారం విడుదల చేశారు.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలోని కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ గ్రౌండ్‌లో జరగనున్న మహాసభలను విజయవంతం చేయాలని AIKMS రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

