Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదవ వార్డ్ లో సీసీ రోడ్ల పనులు ప్రారంభం

Follow Udayam on Google
Md. Areef Sep 25, 2026 6:32 PM వనపర్తిGeneral
ఐదవ వార్డ్ లో సీసీ రోడ్ల పనులు ప్రారంభం - Udayam
అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో సిసి రోడ్ల పనులు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో అమరచింత మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ ఎస్. రాధ అరుణ్ కుమార్ పాల్గొని సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...