Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐడిఎల్ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 19, 2026 9:09 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఐడిఎల్ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ - Udayam
కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం పరిశీలించారు. చెరువు లోతును 25 అడుగులకు పెంచి, భారీ క్రేన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంజనేయానగర్‌లో అన్యాక్రాంతమైన 100 అడుగుల రహదారి, పార్కు స్థలాలను కాపాడి పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...