వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. జూబ్లీహిల్స్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో ఏప్రిల్ 18 నుంచి ఆగస్టు 6 వరకు ఏఐ కెమెరాలు ఏకంగా 6,34,067 చలానాలను జనరేట్ చేశాయి.
హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్‌రూట్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలను ఈ కెమెరాలు క్షణాల్లో పసిగట్టి చలానాలు విధిస్తున్నాయి.
Comments
Loading comments...
