Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ విద్యార్థినుల పొలంబాట

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 06, 2026 11:13 AM ఖమ్మంGeneral
వ్యవసాయ విద్యార్థినుల పొలంబాట - Udayam
వ్యవసాయ కళాశాల విద్యార్థినులు రైతులతో కలిసి క్షేత్ర శిక్షణ పొందుతున్నారు. ఆరు నెలల పాటు గ్రామాల్లో ఉంటూ పంటల సాగు, యాజమాన్య పద్ధతులను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. కరీంనగర్‌, అశ్వారావుపేట కళాశాలలకు చెందిన 62 మంది విద్యార్థినులు వైరా కేవీకే పరిధిలో శిక్షణ పొందుతున్నారు. రైతుల అనుభవాలను తెలుసుకుంటూ వ్యవసాయ నైపుణ్యాలను పెంచుకుంటున్నారు.

Comments

G
Loading comments...