Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నివీర్ వాయు మ్యూజీషియన్‌కు దరఖాస్తులు

Follow Udayam Digital on Google
RAGHU Jul 30, 2026 8:46 AM శ్రీకాకుళంఉద్యోగాలు
అగ్నివీర్ వాయు మ్యూజీషియన్‌కు దరఖాస్తులు - Udayam Digital
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు మ్యూజీషియన్ నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.సుధ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.సికింద్రాబాద్‌లోని ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంగీతంలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు.

Comments

G
Loading comments...