వార్తలకు తిరిగి వెళ్లండి

ఏజెన్సీ ప్రాంత పర్యటనలో భాగంగా చర్లకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రజలు తమ సమస్యలను విన్నవించారు. వద్దిపేట చెక్‌డ్యామ్ సమస్య పరిష్కారం, రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు.
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా చర్ల మీదుగా వెళ్తూ మంత్రి కొద్దిసేపు ఆగారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.
Comments
Loading comments...
