Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి బాటలో కుమార్తె పోలీస్‌ ఉద్యోగం

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 05, 2026 2:59 PM సూర్యాపేటGeneral
తండ్రి బాటలో కుమార్తె పోలీస్‌ ఉద్యోగం - Udayam
మద్దిరాల మండలం ముకుందాపురానికి చెందిన ఎస్సై వనపర్తి రవి ప్రోత్సాహంతో ఆయన కుమార్తె చందన ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆమె సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి రవి ఎస్సైగా ఎదగగా, కుమార్తెను కూడా పోలీసు సేవల వైపు ప్రోత్సహించారు. పోలీసు ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు రాత, శారీరక పరీక్షలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని వారు సూచించారు.

Comments

G
Loading comments...