వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకవీడు మండలం దేవులతండాకు చెందిన బానోతు బాలాజీ స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 ప్రాజెక్టులో ఆర్థిక వ్యవహారాల టీం సభ్యుడిగా పనిచేసి గుర్తింపు పొందాడు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
రైతు కుటుంబం నుంచి ఎదిగిన బాలాజీ కృషితో ఈ అవకాశం దక్కిందన్నారు. రాకెట్ల బడ్జెట్, ఆర్థిక ప్రణాళికలపై సేవలందించడం సంతోషంగా ఉందని, కష్టపడితే లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు.
Comments
Loading comments...
