Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీలో సీఎం ఎవరిని కలిశారు?

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 05, 2026 1:12 PM హైదరాబాద్General
ఢిల్లీలో సీఎం ఎవరిని కలిశారు? - Udayam
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై ఆయన చర్చించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్రతో చర్చలు జరిపేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరినట్లు సమాచారం.

Comments

G
Loading comments...