Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 05, 2026 2:29 PM నాగర్ కర్నూల్General
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - Udayam
మహిళా సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొట్ర గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో పలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...