Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో సీఎం పర్యటన?

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 05, 2026 2:43 PM ములుగు General
ములుగు జిల్లాలో సీఎం పర్యటన? - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 16 నుంచి 20 మధ్య ములుగు జిల్లాలో పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. సమీకృత కలెక్టరేట్‌తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించే అవకాశం ఉంది. పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేసే అవకాశమున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి సీతక్క ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.

Comments

G
Loading comments...