వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి సోమవారం తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలకు వచ్చి సంప్రదించాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

