వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌కు చెందిన డా.ముమ్మడి స్వాతి ప్రతిష్ఠాత్మక గ్లోబాలింక్ రీసెర్చ్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRIT) లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె.. క్వాంటం कंप्यूटिंग, AI రంగాల్లో చేస్తున్న పరిశోధనలకు గాను కెనడాలోని బ్రన్స్‌విక్ యూనివర్సిటీ ఈ అవకాశాన్ని కల్పించింది.
ఈ నెల 9 నుంచి ఆమె కెనడాలో పరిశోధనలు సాగించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి జిల్లా కీర్తిని పెంచిన స్వాతిని విద్యావేత్తలు, సహచరులు అభినందిస్తున్నారు.
Comments
Loading comments...

