Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా రహదారి.. ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Anji Aug 25, 2026 12:09 PM నాగర్ కర్నూల్General
అధ్వానంగా రహదారి.. ప్రయాణికుల అవస్థలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి, జిల్లెల గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారి అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...