Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్వానంగా గడ్డెన్న వాగు ప్రాజెక్టు రహదారి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 16, 2026 9:17 AM నిర్మల్General
నిర్మల్ జిల్లా భైంసా పట్టణ శివారులో గల గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ కట్ట ప్రధాన రహదారి అడుగడుగున గోతులతో అధ్వానంగా మారిందని స్థానికులు, సందర్శకులు వాపోతున్నారు. కట్టపై ఉన్న ఏకైక ప్రధాన రహదారి కారుపై పెచ్చులు ఊడిపోయి గోతులతో నిండిపోయిందని అన్నారు. ప్రాజెక్టు కట్టపై కనీస భద్రత ఏర్పాట్లు లేకపోగా ఉన్న వీధి విద్యుత్ దీపాల స్తంభాలకు దీపాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...