వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి నదిలో నీటిమట్టం పెరగడంతో ముంపునకు గురైన బూర్జ మండలంలోని అల్లేనా, నీలాదేవిపురం, పనుకుపర్తి, లక్కుపురం గ్రామాల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ పర్యటించారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అత్యవసర వేళ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

