Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్‌కు మరో అవకాశం

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 11:27 AM ఖమ్మంGeneral
అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్‌కు మరో అవకాశం - Udayam
అడ్వకేట్ల సంక్షేమం, వృత్తిపరమైన ప్రయోజనాలు, ఆరోగ్య, సామాజిక భద్రత అంశాలను పరిష్కరించాలని FLP అధ్యక్షుడు తల్లూరి దిలీప్ చౌదరి కోరారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఛైర్మన్ రామ్ రెడ్డి, సభ్యుడు పొన్నం అశోక్ గౌడ్‌కు వినతిపత్రం సమర్పించారు. 35 ఏళ్లు పైబడినప్పటికీ, అక్టోబర్ 2025లో కల్పించిన అవకాశంలో అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్‌లో చేరలేకపోయిన వారికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...