వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం అద్దంకిలో పోలీస్ చెక్పోస్ట్, కట్టకిందపాలెం ఎంపీపీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. సమస్యాత్మక కేంద్రాల వివరాలను తెలుసుకున్నారు.
డీఎస్పీ, సీఐలతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

