వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా సెలవుల నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. సోమవారం బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ ముగిసే వరకు అదనపు బస్సు సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

