వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ పరిధిలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ను పోలీసులు అడ్డుకుని రూ.20 వేల జరిమానా విధించారు. వెదురువాడ సమీపంలో శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తుండగా, పరిమితికి మించి సుమారు 25 టన్నుల అదనపు లోడుతో టిప్పర్ వెళ్తున్నట్లు గుర్తించారు.
ఎస్‌ఈజెడ్ పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో భారీ వాహనాలపై తనిఖీలు చేపట్టినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
Comments
Loading comments...

