Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసానికి నటి కీర్తి కుల్హరి బలి

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Jul 30, 2026 6:12 PM అల్ ఇండియా వినోదం
సైబర్ మోసానికి నటి కీర్తి కుల్హరి బలి - Udayam Digital
బాలీవుడ్ నటి కీర్తి కుల్హరి సైబర్ మోసానికి గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మొబైల్ ఫోన్, క్రెడిట్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసి రూ.2.4 లక్షలు అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కీర్తి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోసానికి పాల్పడిన వారిని గుర్తించి నగదు రికవరీ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...