వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో క్రీడా రంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ క్రీడల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి డిమాండ్ చేశారు. వైఎస్సార్ స్టేడియంలో రూ.7 కోట్లతో అభివృద్ధి చేసిన హాకీ గ్రౌండ్ ఇంకా ప్రారంభం కాలేదన్నారు.
స్విమ్మింగ్ పూల్, జిమ్నాస్టిక్స్ సదుపాయాలు నిరుపయోగంగా ఉండటంపై వారు ఆందోళన వ్యక్తం చేసి, వాటిని త్వరగా ప్రారంభించాలని కోరా
Comments
Loading comments...

