Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: సీపిఐ

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 4:25 PM అనకాపల్లి General
ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: సీపిఐ - Udayam
అనకాపల్లి మండలం దర్జీనగర్‌లో ప్రభుత్వ, ప్రజా స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. అధికారుల, కూటమి నాయకుల అండతోనే అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఆక్రమణలు నిజమని తేలితే నిర్మాణాలను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...