వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్లలోని వారసత్వ సంపద గడి గురుజుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆదేశించారు. మున్సిపల్ సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు.
వేసవిలో నీటి ఎద్దడిని నివారించడానికి అవసరమైన బోరు బావులు తవ్వాలని, మంచినీటి సమస్య ఉన్న చోట ట్యాంకర్లతో సరఫరా చేయాలని ఆయన అధికారులను కోరారు. ప్రజా సమస్యలపై పార్టీలకు అతీతంగా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

