Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేపై మామూళ్ల ఆరోపణలు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 10:28 AM అనంతపురంGeneral
ఎమ్మెల్యేపై మామూళ్ల ఆరోపణలు - Udayam
అంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై నెలవారీ మామూళ్లు డిమాండ్‌ చేశారనే ఆరోపణలు వచ్చాయి. మాజీ సబ్‌ రిజిస్ట్రార్‌ రమణారావు ఈ విషయాన్ని వెల్లడించారు. నెలకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్న ఆడియో వైరల్‌గా మారింది. మున్సిపల్‌ కాంట్రాక్టర్‌తో ఎమ్మెల్యే మాట్లాడినట్లుగా చెబుతున్న మరో ఆడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వివాదం చెలరేగింది.

Comments

G
Loading comments...