వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉప్పునుంతల రోడ్డులో రోడ్డును ఆక్రమించి భవనం నిర్మిస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టవద్దని టౌన్ ప్లానర్ మనోజ హెచ్చరించడంతో యజమానులు ఆమెతో ఘర్షణకు దిగారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారుల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
Comments
Loading comments...

