Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో ప్రమాదం ఒకరు మృతి

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:33 AM విశాఖపట్నంGeneral
విశాఖలో  ప్రమాదం ఒకరు మృతి - Udayam
విశాఖ ద్వారకా పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్యం జంక్షన్ నుంచి అక్కయ్యపాలెం వెళ్తున్న ద్విచక్రవాహనం గురుద్వార్ జంక్షన్ వద్ద వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత వెళ్తున్న ద్విచక్రవాహనదారుడిని స్థానికులు పట్టుకొని 112కు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని KGHకు తరలించారు.

Comments

G
Loading comments...