Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏబీవీపీ బంద్‌తో మూతపడిన కాలేజీలు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 05, 2026 6:31 PM అన్నమయ్యGeneral
ఏబీవీపీ బంద్‌తో మూతపడిన కాలేజీలు - Udayam
విద్యార్థి సమస్యల పరిష్కారం కోరుతూ ఏబీవీపీ ఇచ్చిన బంద్‌ పిలుపుతో అన్నమయ్య జిల్లాలో పలుచోట్ల కాలేజీలు మూతపడ్డాయి. రాజంపేటలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ వంశీ నాయుడు, టౌన్‌ సెక్రటరీ శ్రావణ్‌ నాయుడు కాలేజీలను మూయించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని, హాస్టళ్లను అద్దె భవనాల్లో కాకుండా సొంత భవనాల్లో నిర్వహించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...