Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభ్యుదయ భావాలకు తాపీ ప్రతీక

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 4:55 PM శ్రీకాకుళంGeneral
అభ్యుదయ భావాలకు తాపీ ప్రతీక - Udayam
తెలుగు భాష, సాహిత్యం, పత్రికా రంగాల్లో అభ్యుదయ భావాలను చాటిన దార్శనికుడు తాపీ ధర్మారావు జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు అన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఆయన జయంతి నిర్వహించారు. ఇదే పాఠశాలలో తాపీ చదువుకున్నారని తెలిపారు. గిడుగు రామమూర్తి ప్రభావంతో వాడుక భాషా ఉద్యమానికి తాపీ అండగా నిలిచారని నల్లి ధర్మారావు పేర్కొన్నారు. ‘జనవాణి’ సంపాదకుడిగా పాపులర్ జర్నలిజానికి ఆద్యుడయ్యారని తెలిపారు.

Comments

G
Loading comments...