Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభయాంజనేయ స్వామి జండా మహోత్సవానికి ఏర్పాట్లు

Follow Udayam on Google
Siva Prasad Sep 23, 2026 8:16 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
అభయాంజనేయ స్వామి జండా మహోత్సవానికి ఏర్పాట్లు - Udayam
గూడూరు పట్టణంలోని గమళ్లపాలెం అంకమ్మవీధిలో శ్రీ అభయ ఆంజనేయస్వామి జెండా మహోత్సవం ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఆంజనేయస్వామి ఆశీస్సులతో, విచ్చేసిన పెద్దల సహకారంతో ఉప్పల పెంచల్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జెండా మహోత్సవ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంచల్‌ గౌడ్‌ ఆంజనేయస్వామికి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.

Comments

G
Loading comments...