Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 19, 2026 9:58 PM శ్రీకాకుళంGeneral
అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం - Udayam
నరసన్నపేట మండలం మడపాంలోని అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి దాత పాపారావు రూ.లక్ష విరాళం అందించారు. ఉంగటి పాపారావు కుటుంబ సమేతంగా శనివారం స్వామివారిని దర్శించుకుని ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ తంగుడు జోగారావుకు ఈ చెక్కును అందజేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యదర్శి ఈశ్వరరావు, ట్రష్టి రమణమూర్తి, పీఆర్వో సదాశివని కృష్ణ ట్రస్ట్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...