Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులు పూర్తి

Follow Udayam on Google
babu varun Sep 13, 2026 7:04 PM రాజన్న సిరిసిల్లGeneral
అభివృద్ధి పనులు పూర్తి - Udayam
సిరిసిల్ల జిల్లాలోని చంద్రగిరి, తేట్టకుంట గ్రామాల అభివృద్ధికి రూ. 67.50 లక్షల నిధులు మంజూరై పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సీసీరోడ్లు, డ్రైనేజీ, బోర్లు, పాఠశాల, అంగన్‌వాడీ భవన పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రెండు గ్రామాలకు 53 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...