Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులపై జడ్పీసీఈవో సమీక్ష

Follow Udayam on Google
Harika Sep 29, 2026 5:25 PM యాదాద్రి భువనగిరిGeneral
అభివృద్ధి పనులపై జడ్పీసీఈవో సమీక్ష - Udayam
యాదాద్రి జిల్లా జడ్పీసీఈవో శోభారాణి మంగళవారం బొమ్మలరామారం మండల కార్యాలయాన్ని సందర్శించారు. VBGRAMGకు సంబంధించిన VGPP ప్లాన్‌, గ్రామసభల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. VBGRAMG ద్వారా చేపడుతున్న ఫారం ఫండ్స్‌, ఇండివిజువల్‌ సోక్‌ పిట్‌, కమ్యూనిటీ సోక్‌ పిట్‌ పనుల పురోగతిని పరిశీలించారు.

Comments

G
Loading comments...