వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని చింతగూడ, పొనకల్, ధర్మారం, బాదంపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను గురువారం కేంద్ర జల శక్తి శాస్త్ర వేత్త రాంబాబు గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మించిన ఊట కుంటలు, సోక్‌పిట్లు, కమ్యూనిటీ సోక్‌పిట్ పనులను క్షేత్రస్థాయిలో సందర్శించి పనుల పురోగతి, నిర్మాణ నాణ్యత, వినియోగం తదితర అంశాలను స్థానిక ఈజీఎస్ అధికారుల నుండి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

